Sid Sriram Sings For Pawan Kalyan's Movie.
#vakeelsaabmovie
#SidSriram
#PawanKalyan
#lawyersaab
#dilraju
#venusriram
#pspk26
#pspk27
#pspk28
#pawankalyankrishmovie
#pinkremake
#pinkfullmovie
#pawankalyanmovies
#harishshankar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించే సమయం అతి దగ్గర్లోనే ఉంది. సోమవారం (జనవరి 20) పింక్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్‌లో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో పవన్ పిక్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. తమ అభిమాన హీరో వెండితెరపై మళ్లీ కనిపించనున్నాడు, మొదటి రోజు షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశాడని తెలిశాక పవన్ ఫ్యాన్స్‌లో ఆనందం రెట్టింపైంది.